కూతురు

లెక్కల మాస్టారికి కూతురు పుట్టింది. పేరు ఎమి పెటాలో తెలియక, 'X' అన్నాడు.
 సంగీతం మాస్టారికి కూతురు పుట్టింది. ఎమని పిలవాలో అర్ధం కాక, 'శ్రుతి' అని పిలిచింది
 ఫిసిక్స్ మాస్టారికి కూతురు పుడితే, 'మిస్స్ మాగ్నెటిసం' అని సంబరపడిపొయాడు.
 తెలుగు మాస్టారికి కూతురు పుడితే, 'సాహితి' అని ముద్దుగా పిలిచాడు.
హిష్టరి మాస్టారికి కూడ కూతురు పుట్టింది.  స్వరాజ్యం వచ్చిందనుకున్నాడు .

Comments

Anonymous said…
It's so funny..good one.
said…
నాకు నచ్చినదే ఇలాంటిది.

లెక్కల మాస్టారి నలుగురు కూతుళ్ళ పేర్లు, సరళ, రేఖ, గీత, బిందు.
sat said…
చాలా బాగుంది.
sat said…
చాలా బాగుంది.

Popular posts from this blog

ఫొటో

ఎవరు నువ్వు ?

మొదటి అందం