అప్పుడు, ఇప్పుడు
అప్పుడు:
వానలు రావలి
వరిచేలు పండాలి
మా అమ్మ వండాలి
మా కడుపు నిండాలి
ఇప్పుడు :
Rain rain go away
come again another day.
వానలు రావలి
వరిచేలు పండాలి
మా అమ్మ వండాలి
మా కడుపు నిండాలి
ఇప్పుడు :
Rain rain go away
come again another day.
Comments
అప్పుడు - మిరపకాయ బజ్జి తింటే బాగుండేది
ఇప్పుడు - మిర్చీ బజ్జినా, hygiene కాదేమో, pizza, burger అయితే better. జేబుకు కూడా బాగా చిల్లు పడుతుంది