ఆవేదన

చెట్టు వదిలి, కొమ్మ జారి, నేల రాలిన పువ్వునడుగు
నీ తలలొ చెరనందుకు ఎంత బాధ పడుతుందో
కనులు వదిలి, చెంప జారి, గుండె చేరిన కన్నీటి చుక్కనడుగు
నువ్వు దూరమైనప్పుడు నా ఆవేదనేమిటొ

Comments

Anonymous said…
good one. Ye ammayini inspiration ga teesukoni meeru kavithalu rastuntaru?

-Satya

Popular posts from this blog

ఫొటో

ఎవరు నువ్వు ?

హతవిధీ !!!