Posts

Showing posts from December, 2010

ఆవేదన

చెట్టు వదిలి, కొమ్మ జారి, నేల రాలిన పువ్వునడుగు నీ తలలొ చెరనందుకు ఎంత బాధ పడుతుందో కనులు వదిలి, చెంప జారి, గుండె చేరిన కన్నీటి చుక్కనడుగు నువ్వు దూరమైనప్పుడు నా ఆవేదనేమిటొ