Posts

Showing posts from November, 2010

మరువకు నేస్తం

నింగి వొంగి కడలిని ముద్దాడితే, అది చూసి సూర్యుడు సిగ్గుపడి పశ్చిమానికి దిగిన వేళ ఒక ప్రత్యూషపు చల్లగాలి నీ కురులను తాకితే, అది నా ఊపిరేనని మరువకు నేస్తం.